తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవైద్యం

Govt Hospital : ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మంచినీటి సమస్య పరిష్కారం.. మన సాక్షి కథనానికి స్పందన..!

Govt Hospital : ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మంచినీటి సమస్య పరిష్కారం.. మన సాక్షి కథనానికి స్పందన..!

దేవరకొండ, మనసాక్షి :

దేవరకొండ పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో వసతుల కొరతతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని మనసాక్షి పత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. దేవరకొండ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నిత్యం 500కుపైగా ఓపీ నమోదవుతోంది. అయితే ఇక్కడ మౌలిక వసతులు కరువయ్యాయి.

దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నీటి సమస్య తీవ్రంగా ఉంది అని మార్చ్ 5వ తేదీన రోగులు, ప్రజలు మనసాక్షి పత్రికకు సమాచారం ఇచ్చారు. వెంటనే మనసాక్షి పత్రికలలో వచ్చిన కథనానికి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ రవిప్రకాష్,అధికారులు స్పందించి సమస్య పరిష్కారం చేయడం జరిగింది. మనసాక్షి పత్రిక కు రోగులు పట్టణ ప్రజలు అభినందనలు తెలిపారు.

MOST READ : 

  1. WhatsApp : వాట్సాప్ స్టేటస్ అదిరిపోయేలా సాంగ్ యాడ్ చేయొచ్చు తెలుసా.. ఎలా అంటే..!

  2. TG News : తెలంగాణ సర్కార్ షాక్.. 6729 మంది ఉద్యోగుల తొలగింపు.. ఉత్తర్వులు జారీ..!

  3. District collector : విద్యార్థులు లక్ష్య సాధనకు కృషి చేయాలి.. జిల్లా కలెక్టర్..! 

  4. Rythu Bharosa : రైతు భరోసా రాలేదా.. అందని వారికి కీలక సూచన..!

  5. UPI : ఫోన్ పే, గూగుల్ పే డౌన్.. డిజిటల్ చెల్లింపుల్లో అంతరాయం..!

మరిన్ని వార్తలు