తెలంగాణBreaking Newsపండుగలు
Ugadi New Year Wishes : శ్రీ విశ్వావసు నామ ఉగాది కొత్త సంవత్సర స్వాగత శుభాకాంక్షలు..!
Ugadi New Year Wishes : శ్రీ విశ్వావసు నామ ఉగాది కొత్త సంవత్సర స్వాగత శుభాకాంక్షలు..!
మన సాక్షి,
మన సాక్షి వెబ్‌సైట్ వీక్షకులందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా వెబ్‌సైట్‌ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరుపేరున ధన్యవాదాలు. ఈ కొత్త సంవత్సరంలో మీ అందరి ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరాలని మా తరఫున కోరుకుంటున్నాము.
ఉగాది పండుగ తెలుగు వాళ్లకు కొత్త సంవత్సరం ప్రారంభ సూచిక. చైత్రమాసంలో శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా తెలుగు, కన్నడ ప్రజలకు ఈ పండుగ అత్యంత పవిత్రమైనది. ఉగాది అంటే ‘యుగాది’ కొత్త యుగం ప్రారంభమైనట్లుగా సంకేతం.
ఈ రోజున ప్రజలు ఇంటికి మామిడి తోరణాలు కట్టి షడ్రుచులతో ఉగాది పచ్చడి (తీపి, పులుపు, కారం, చేదు, ఉప్పు, వగరు) తయారు చేసి స్వీకరిస్తారు. పండుగ రోజు దేవాలయాల దర్శనం, పంచాంగ శ్రవణం, కొత్త పనులు ప్రారంభిస్తారు.
MOST READ :
-
WhatsApp : వాట్సాప్ స్టేటస్ అదిరిపోయేలా సాంగ్ యాడ్ చేయొచ్చు తెలుసా.. ఎలా అంటే..!
-
Gold Price : ఎవరెస్ట్ ఎక్కిన గోల్డ్ ధర.. తులం ఎంతంటే..!
-
Ration Cards : తెలంగాణలో రేషన్ కార్డులపై కీలక అప్డేట్..!
-
TG News : తెలంగాణ సర్కార్ షాక్.. 6729 మంది ఉద్యోగుల తొలగింపు.. ఉత్తర్వులు జారీ..!
-
PM Vidya Lakshmi : విద్యార్థులకు ఆర్థిక భరోసా.. పీఎం విద్యాలక్ష్మి.. దరఖాస్తులు ప్రారంభం..!









