Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జాతీయంBreaking News

UPI : గూగుల్ పే, ఫోన్ పే వినియోగదారులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి ఆ నెంబర్లు పనిచేయవు..!

UPI : గూగుల్ పే, ఫోన్ పే వినియోగదారులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి ఆ నెంబర్లు పనిచేయవు..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీల సంఖ్య పెరుగుతుంది. రెండు రూపాయల జిరాక్స్ కాపీ నుంచి మొదలుపెడితే లక్షల రూపాయల వరకు కూడా లావాదేవీలు యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. అయితే యూపీఐ వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని బ్యాంకులు, NPCI కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 (నేటి నుంచి) వాడుకలో లేని నెంబర్లతో యూపీఐ లావాదేవీలు చేస్తున్న వారి నెంబర్లను నిలిపివేసింది.

అంతేకాకుండా బ్యాంకు ఖాతాతో లింకులేని నెంబర్లను వినియోగించడం, మనుగడలో లేని నెంబర్లతో యూపీఐ లావాదేవీలు వినియోగించడం వల్ల ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం తోపాటు ఇతర యాప్ వినియోగిస్తున్న వారికి భారీ షాక్ ఇచ్చింది. యూపీఐ సైబర్ మోసాలు జరగకుండా ముందస్తుగా ఎన్పీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సైబర్ నేరాల సంఖ్య కూడా విపరీతంగా పెరగడంతో మనుగడలో లేని నెంబర్లు, బ్యాంకు లింకుతో లేని నెంబర్లను ద్వారా యూపీఐ లావాదేవీలు ఇక చేయలేరు.

Similar News :

  1. UPI : గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం పేమెంట్స్ బంద్.. ఎప్పటినుంచంటే.. ఎందుకో తెలుసుకోండి..!

  2. UPI : ఫోన్ పే, గూగుల్ పే, పేటియం వినియోగదారుల అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి వారికి సేవలు బంద్..!

  3. UPI : ఫోన్ పే, గూగుల్ పే కొత్త రూల్స్.. ఇలా చేయకుంటే మీ లావాదేవీలు ఆగిపోతాయి..!

  4. UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!

  5. GPay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే హ్యాకర్లు హ్యాక్ చేయకుండా ఏంచేయాలి..? తెలుసుకుందాం .. !

మరిన్ని వార్తలు