తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువ్యవసాయంసూర్యాపేట జిల్లా

Paddy Purchase Center : కాసర్ల పాడు లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..!

Paddy Purchase Center : కాసర్ల పాడు లో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం..!

అర్వపల్లి, మన సాక్షి :

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యాన్ని విక్రయించినట్లయితే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వస్తుందని తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్సోజు చామంతి నరేష్, అన్నారు.

మండల పరిధిలోని కాసర్ల పహాడ్ లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యాన్ని తే మశాతం లేకుండా, చెత్తాచెదారం తాలు, లేకుండా చూసుకోవాలని అన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగపరచుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకుడు గుడిపల్లి మధుకర్ రెడ్డి, ఏవో గణేష్, సిసి నాగేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు జలంధర్, సైదులు, బొల్లం లింగరాజు, బద్దం యాదగిరి, బొల్లం శ్రీశైలం, నూర్జహాన్, అజీమా, మౌనిక భవాని స్వాతి, విజయ సరిత, నల్లగుంట్ల శ్రీనివాస్, రవి రాజేష్, పాల్గొన్నారు.

MOST READ : 

  1. District collector : భూభారతి చట్టంపై 17 నుంచి విజ్ఞాపనలు స్వీకరణ.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!

  2. Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు భారీ గుడ్ న్యూస్.. మొదటి బిల్లు చెక్కుల పంపిణీ షురూ..!

  3. Gold Price : రెండోరోజు వరుసగా మళ్ళీ తగ్గిన గోల్డ్.. ఈరోజు తులం ఎంతంటే..!

  4. Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఇక ఆ.. రైతుల ఖాతాలలో డబ్బులు..!

  5. TG News : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 55,418 పోస్టుల భర్తీకి సీఎం రేవంత్ ఆదేశం..!

మరిన్ని వార్తలు