క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత..!
Miryalaguda : అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత..!
మిర్యాలగూడ, మన సాక్షి:
మిర్యాలగూడ మండలంలోని కురిమతండా గ్రామ శివారులో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను రూరల్ పోలీసులు పట్టుకున్నారు. వివరాల ప్రకారం నమ్మదగిన సమాచారం మేరకు అదే గ్రామ శివారులోని ఎన్ఎస్పి కాలువ వద్దకు వెళ్లగా..
ఇసుక నింపుకొని వస్తుండగా పోలీసు వారిని చూసి యజమాని ట్రాక్టర్ పొదిలి పారిపోయాడు. ట్రాక్టర్ నెంబర్ చూసి విచారించగా కురియాతండ గ్రామానికి చెందిన ధనావత్ వస్రం తేలిందన్నారు. ట్రాక్టర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించి అతనిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ లక్ష్మయ్య పేర్కొన్నారు.
MOST READ :
-
TG News : పెన్షన్ నో టెన్షన్.. పెన్షన్ దారులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!
-
Food Safety Officers : ఫుడ్ సేఫ్టీ అనుమతి లేకుండా విక్రయిస్తే చర్యలు.. బేకరీ తనిఖీ చేసిన అధికారులు..!
-
District collector : భూ భారతిలో సమస్య పరిష్కారానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా దరఖాస్తు.. జిల్లా కలెక్టర్..!
-
Indiramma Indlu : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక..!
-
TGSRTC : తెలంగాణ ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ.. నోటిఫికేషన్ పై మంత్రి పొన్నం కీలక ప్రకటన..!









