Breaking Newsతెలంగాణనారాయణపేట జిల్లా

District Collector : నేటి ప్రజావాణి రద్దు..!

District Collector : నేటి ప్రజావాణి రద్దు..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణ పేట జిల్లాలో భూ భారతి అవగాహన కార్యక్రమలు జరుగుతున్నందున సోమవారం రోజు జరిగే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఒక ప్రకటనలు తెలిపారు. కావున జిల్లా పరిధిలోని రైతులు, ప్రజలు గమనించగలరని ఆమె తెలిపారు.

MOST READ :

  1. TGSRTC : తెలంగాణ ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ.. నోటిఫికేషన్ పై మంత్రి పొన్నం కీలక ప్రకటన..!

  2. IPL 2025 : 14 ఏళ్లకే ఐపీఎల్ లో చోటు.. ఫస్ట్ బంతికే..!

  3. Check Post : కర్ణాటక – తెలంగాణ సరిహద్దుల్లో ఆరు చెక్ పోస్టుల ఏర్పాటు..!

  4. Kusthi : బస్తీ మే సవాల్‌.. అట్టహాసంగా కుస్తీ పోటీలు..!

  5. TG News : నిరుద్యోగులకు భారీ శుభవార్త.. 10,945 జిపిఓ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు