జాతీయంBreaking News

NSE: పహల్గామ్‌ ఉగ్రదాడి బాధితులకు ఎన్‌ఎస్‌ఈ ఆర్థిక భరోసా..!

NSE: పహల్గామ్‌ ఉగ్రదాడి బాధితులకు ఎన్‌ఎస్‌ఈ ఆర్థిక భరోసా..!

మనసాక్షి:

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22, 2025న జరిగిన దారుణమైన ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE) సంఘీభావం తెలిపింది. ఈ హింసాత్మక చర్యలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.1 కోటి (ప్రతి కుటుంబానికి సుమారు రూ. 4 లక్షలు) అందజేస్తామని NSE ప్రకటించింది.

ఈ దుఃఖ సమయంలో దేశంతో కలిసి నిలబడుతున్నట్లు NSE వివరించింది. NSE ఎండీ & సీఈఓ అశిష్‌కుమార్ చౌహాన్ మాట్లాడుతూ.. “ఇది మన దేశానికి శోక సమయం. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం. వీలైనంత సహాయం అందించాలని ఆశిస్తున్నాం” అని అన్నారు.

MOST READ : 

  1. Google Search : గూగుల్లో సెర్చ్ చేశాడు.. స్కామర్లకు చిక్కాడు..!

  2. SBI Life: సత్తా చాటిన ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్.. రూ.35 వేల కోట్లకుపైగా బిజినెస్..!

  3. BREAKING : ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి..!

  4. Devarakonda : ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో పెకిలించాలి..!

మరిన్ని వార్తలు