Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : చలో వరంగల్.. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపు..!

Miryalaguda : చలో వరంగల్.. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపు..!

మిర్యాలగూడ, మన సాక్షి:

భారత రాష్ట్ర సమితి రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని రెడ్డి కాలనీ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు బహిరంగ సభ విజయవంతం చేయాలి పట్టణ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి భాస్కర్ రావు హాజరై ప్రసంగించారు. 27న చలో వరంగల్ సభకు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివెళ్లాలన్నారు.

ఈ కార్యక్రమంలో యడవెల్లి శ్రీనివాస రెడ్డి, అన్నబీమోజు నాగార్జున చారి, ఎన్టీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్ధార్ధ, ఎండి. మాక్ధూమ్ పాషా, మాజీద్,షెహనాజ్ బేగం, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, ఎండి. ఇలియాస్ ఖాన్, తలకొల శ్రీధర్ రెడ్డి, సాధినేని శ్రీనివాస్ రావు, కుందూరు శ్యామ్ సుందర రెడ్డి, దినేష్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.

MOST READ :

  1. District Collector : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అకౌంట్ లో బిల్లులు జమ.. జిల్లా కలెక్టర్..!
  2. Pensions : పెన్షన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. వారి జాబితాలు రెడీ..!
  3. Google Search : గూగుల్లో సెర్చ్ చేశాడు.. స్కామర్లకు చిక్కాడు..!
  4. WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. నో ఎక్స్ పోర్ట్, నో డౌన్ లోడ్.. మరింత భద్రత..!
  5. Miryalaguda : ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో అవకతవకలు.. విచారణ జరపి చర్యలు తీసుకోవాలి..!

మరిన్ని వార్తలు