తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునిజామాబాద్
TG News : తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో స్వల్ప భూకంపం.. భయాందోళనలో ప్రజలు..!
TG News : తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో స్వల్ప భూకంపం.. భయాందోళనలో ప్రజలు..!
భీంగల్, మన సాక్షి :
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణ కేంద్రంలో సోమవారం సాయంత్రం 6.45 గంటలకు స్వల్ప భూకంపం వచ్చిందని స్థానికులు పేర్కొన్నారు. సాయంత్రం భూకంపం రావడంతో ఇండ్ల లోంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. భూకంపం రావడం తో ఇండ్లలోకి వెళ్లేందుకు జనం భయపడ్డారు. స్వల్పంగా భూమి కంపించి ఆగిపోవడం తో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇండ్లలోంచి బయటకు వచ్చిన జనాలు భూకంపం గురించి చర్చించుకున్నారు. సిరికొండ, వేల్పూర్, భీంగల్ లలో కూడ స్వల్ప భూకంపం వచ్చింది.
MOST READ :
-
Farmer Registry : ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు.. ప్రారంభమైన ధరఖాస్తులు.. ఈ కార్డు ఉంటేనే పథకాలు..!
-
Viral Video : మంగళ స్నానమా.. శోభనం రాత్రా.. ఇంత బరితెగింపా.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు (వైరల్ వీడియో)
-
Miryalaguda : ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్ని పూర్తి.. సస్యశ్యామలం చేయడమే ప్రభుత్వ లక్ష్యం..!
-
Viral Video : మంగళ స్నానమా.. శోభనం రాత్రా.. ఇంత బరితెగింపా.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు (వైరల్ వీడియో)
-
Rythu Bharosa : రైతు భరోసా పై అన్నదాతకు శుభవార్త.. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..!