ఆంధ్రప్రదేశ్Breaking Newsక్రైం
Missing : మహిళ అదృశ్యం.. కేసు నమోదు..!
Missing : మహిళ అదృశ్యం.. కేసు నమోదు..!
రామసముద్రం, మన సాక్షి :
అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చొక్కాండ్లపల్లె గ్రామ పంచాయతీ పురాండ్ల పల్లె గ్రామానికి చెందిన ఆర్ పూర్ణ వయస్సు (23) అదృశ్యం పై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఏ ఎస్సై హిమాచలపతి తెలిపారు.
ఏఎస్సై వివరాల మేరకు రామసముద్రం మండలం చొక్కాండ్ల పల్లె గ్రామ పంచాయతీ పురాండ్ల పల్లె గ్రామానికి చెందిన ఆర్ పూర్ణ 7 వతేదిన ఉదయం ఇంటి నుంచి వెళ్లిపోయారు. తిరిగి ఇంటికి రాకపోవడంతో అన్ని చోట్ల వెతికిన ఫలితం లేక పోవడంతో పూర్ణ భర్త శ్రీనివాసులు, నారాయణప్ప, రత్నమ్మ శుక్రవారం పోలీస్ లకు పిర్యాదు చేయగా ఏ ఎస్సై హిమచలపతి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
MOST READ :









