హైదరాబాద్Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణ
Hyderabad : మణికొండ మున్సిపాలిటీలో హైడ్రా కమిషనర్ పర్యటన..!
Hyderabad : మణికొండ మున్సిపాలిటీలో హైడ్రా కమిషనర్ పర్యటన..!
రాజేంద్రనగర్, మనసాక్షి :
రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని డాలర్ హిల్స్ కాలనీలో స్థానికుల ఫిర్యాధు మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. పార్కు స్థలం లో నిర్మాణాలు జరుగుతున్నాయని డాలర్ హిల్స్ కాలనీవాసులు హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో బుధవారం పార్కు స్థలం కబ్జాయిన ప్రాంతాన్ని రంగనాథ్ సందర్శించారు.
అనంతరం నిర్మాణదారులు మాట్లాడుతూ పార్కు స్థలం తాము కొనుగోలు చేయలేదని, డబ్బులు పెట్టి ల్యాండ్ కొనుగోలు చేసి ప్రభుత్వ అనుమతులు పొంది నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న హైడ్రా కమీషనర్ రంగనాథ్ ఇరు వర్గాల మధ్య ఉన్న డాక్యుమెంట్స్ పరిశీలించి, మీటింగ్ ఏర్పాటు చేసి అనంతరం సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
MOST READ :
-
TG News : రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ బ్యాడ్జీలను ఎవరు వాడారో తెలుసా.. తెలంగాణలో లభ్యం..!
-
Gold Price : దిగివచ్చిన బంగారం ధర.. కొనుగోలుకు సమయం ఇదే..!
-
District collector : ఉద్యోగ భవిష్యత్తుగా భవిత కేంద్రాలు.. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..!
-
District collector : రైతులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. వారి వద్ద విత్తనాలు కొనొద్దు.. మోసపోవద్దు..!
-
Rythu Bharosa : రైతు భరోసా ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!









