Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

District Collector : జిల్లా అభివృద్ధిలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్ 

District Collector : జిల్లా అభివృద్ధిలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి.. జిల్లా కలెక్టర్ 

నారాయణపేట టౌన్, మనసాక్షి :

జిల్లా అభివృద్ధిలో అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబర్ హాల్లో నారాయణపేట జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశం ఈనెల 28న ఉన్నందున సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందరూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత శాఖల వారు నోట్స్ స్కీమ్స్ పై రేపటి వరకు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్డిఓ మొగులప్ప జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

  1. District Collector : ప్రకృతి వ్యవసాయము పట్ల రైతులను ప్రోత్సహించాలి.. కలెక్టర్ ఇలా త్రిపాఠి..!

  2. Accident : ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి..!

  3. Gold Price : తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

  4. New Phone Numbers : విద్యుత్ అధికారుల నూతన ఫోన్ నెంబర్లు ఇవే.. సమస్యలు ఉంటే ఫోన్ చేయండి..!

  5. WhatsApp DP : వాట్సప్ డిపి మార్చాలనుకుంటున్నారా.. మంచి లోకేషన్, అందంగా ఉండేలా కొత్త ఫీచర్..!

  6. Yugantham : వామ్మో యుగాంతం.. కౌంట్ డౌన్ స్టార్ట్.. ఎప్పుడో తెలిస్తే షాక్..!

మరిన్ని వార్తలు