Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

District collector : అర్బన్ హెల్త్ సెంటర్ లో ఐదుగురు స్టాఫ్ గైర్హాజర్.. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో వెలుగులోకి..!

District collector : అర్బన్ హెల్త్ సెంటర్ లో ఐదుగురు స్టాఫ్ గైర్హాజర్.. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలో వెలుగులోకి..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పాఠశాల, అర్బన్ హెల్త్ సెంటర్ ను శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 9:15 గంటలకు కలెక్టర్ స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు వెళ్లి ప్రార్థన లో పాల్గొన్నారు. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు.

నిర్ణీత సమయానికి ఎంత మంది ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చారని ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గల అర్బన్ హెల్త్ సెంటర్ ను తనిఖీ చేశారు. హెల్త్ సెంటర్ లో మొత్తం ఎంతమంది వైద్య సిబ్బంది పనిచేస్తున్నారని..? ప్రస్తుతం ఎంతమంది ఉన్నారని అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. హాజరు రిజిస్టర్ ను చూసి ఇద్దరు మెడికల్ ఆఫీసర్లతోపాటు మరో ఐదుగురు స్టాఫ్ రాలేదని నిర్ధారించారు.

MOST READ : 

  1. District Collector : చెరువులు , కుంటల ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. అధికారులతో సమీక్ష..! 

  2. Gold Price : మరోసారి కుప్ప కూలిన గోల్డ్.. భారీగా దిగి వచ్చిన బంగారం..!

  3. Drinking water : ఈ ప్రాంతంలోని 245 గ్రామాలు, 3 మున్సిపాలిటీలలో 36 గంటలు త్రాగునీరు బంద్..!

  4. ACB : సూర్యాపేట జిల్లాలో.. ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి..!

  5. TG News : బోనాల పండుగ వేళ.. ఉద్యోగులకు, పెన్షనర్లకు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్..!

మరిన్ని వార్తలు