Breaking Newsక్రైంసూర్యాపేట జిల్లా
Murder : తండ్రిని హత్య చేసిన కొడుకు.. ఎందుకంటే..!
Murder : తండ్రిని హత్య చేసిన కొడుకు.. ఎందుకంటే..!
మోతె, మనసాక్షి :
గొడ్డలితో తండ్రిని హత్య చేసిన కుమారుడు సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని విభలాపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విభలాపురం ఆవాస గ్రామం నాగయ్యగూడెం గ్రామానికి చెందిన తండ్రీ కొడుకులు వెంకన్న, గంగయ్య మధ్య కొన్నాళ్లుగా భూమి ఆస్తుల పంపకంలో గొడవలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో బుధవారం ద్విచక్రవాహనంపై మామిల్లగూడెం నుండి విభలాపురం కు వెళుతున్న తండ్రి వెంకన్నను గొడ్డలితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. చికిత్స నిమిత్తం వెంకన్నను ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వెంకన్న మృతి చెందిన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
MOST READ :
-
Nalgonda : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి.. మంత్రుల ఉమ్మడి ప్రకటన..!
-
Holidays : విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వరుసగా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..!
-
Vi : కస్టమర్లకు ‘వీఐ’ శుభవార్త: రీఛార్జ్‌లపై ఏడాదికి 24 రోజుల అదనపు వ్యాలిడిటీ..!
-
Gold Price : వామ్మో.. బంగారం ధర ఒక్కసారిగా రూ.11400.. ఈరోజు ధర ఎంతంటే..!
-
District SP : జిల్లా ఎస్పీ కీలక ప్రకటన.. జిల్లా పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు..!
-
Srisailam : శ్రీశైలంకు పోటెత్తిన వరద.. ఇన్ ఫ్లో 1.50 లక్షల క్యూసెక్కులు.. లేటెస్ట్ అప్డేట్..!









