Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా

Sub Collector : నారాయణఖేడ్‌ సబ్‌ కలెక్టర్‌ గా ఉమా హారతి.. ఎవరో తెలుసా..!

Sub Collector : నారాయణఖేడ్‌ సబ్‌ కలెక్టర్‌ గా ఉమా హారతి.. ఎవరో తెలుసా..!

కంగ్టి, మన సాక్షి :

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ రెవెన్యూ డివిజన్‌ కు సబ్‌ కలెక్టర్‌ పోస్ట్‌ మంజూరు అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ కె రామకృష్ణారావు బుధవారం నారాయణఖేడ్‌ సబ్‌ కలెక్టర్‌ గా 2023 ఐఏఎస్‌ కేడర్‌ కు చెందిన ఎన్‌. ఉమా హారతిని నియమించారు. ఉమా హారతి హైదరాబాద్‌ ఐఐటీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ లో బీటెక్‌ పూర్తి చేశారు. సివిల్‌ సర్వీసెస్లో మూడవ ర్యాంక్‌ సాధించారు.

MOST READ : 

  1. Nalgonda : ఎరువుల విక్రయంలో అక్రమాలు.. లైసెన్స్ రద్దు, కేసు నమోదు.. అదనపు కలెక్టర్ తనిఖీల్లో వెలుగులోకి..!

  2. District collector : జిల్లా కలెక్టర్ హెచ్చరిక.. వారిపట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే చర్యలు..!

  3. Miryalaguda : కొత్తగా 15 వేల రేషన్ కార్డులు.. రాని వారికి మళ్లీ ధరఖాస్తుకు అవకాశం..!

  4. District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి తక్కువ ధరలకు ఇటుకలు.. రేట్ ఫిక్స్..!

మరిన్ని వార్తలు