క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా
Sangareddy : కంగ్టి సీఐగా వెంకట్ రెడ్డి బాధ్యతల స్వీకరణ.. ఎవరంటే..!
Sangareddy : కంగ్టి సీఐగా వెంకట్ రెడ్డి బాధ్యతల స్వీకరణ.. ఎవరంటే..!
కంగ్టి, మన సాక్షి :
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల సర్కిల్ ఇన్స్పెక్టర్ గా దమ్మ వెంకట్ రెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకాలం ఇక్కడ పనిచేసిన సీఐ చంద్రశేఖర్ రెడ్డి మల్టీ జోన్ -2 బదిలీ అయ్యారు. సిర్గాపూర్ ఎస్ఐ గా పనిచేస్తున్న దమ్మ వెంకటరెడ్డి రెండు నెలల క్రితం సిఐగా పదోన్నతి పొందారు. ఈ క్రమంలో ఆయన కంగ్టి సీఐగా వెంకట్ రెడ్డిని బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం మంగళవారం సీఐగా బాధ్యతలు స్వీకరించిన ఆయనను ఎస్ఐ దుర్గారెడ్డి, సిబ్బంది స్వాగతించి శుభాకాంక్షలు తెలిపారు.
MOST READ :
-
TGSRTC : తెలంగాణ ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. ఆ రూట్లలో బస్ టికెట్ల ధరలపై రాయితీ..!
-
Sub Collector : కల్లూరు సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టింది ఎవరో తెలుసా..!
-
Nalgonda : 15 నెలల కొడుకుని బస్టాండ్ లో వదిలేసిన యువతి.. ప్రియుడితో జంప్.. సర్వత్రా చర్చ..!
-
GST on UPI : ఫోన్ పే, గూగుల్ పే ద్వారా రూ.2వేలకు పైగా పేమెంట్లపై జిఎస్టి.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..!









