Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం
BIG BREAKING : తిరుపతి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి..!

BIG BREAKING : తిరుపతి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి..!
మనసాక్షి, డెస్క్:
ప్రకాశం జిల్లా చాకిచెర్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వ్యాన్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. అందిన సమాచారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారు పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్త గణేష్ ని పాడు గ్రామానికి చెందిన వారిగా సమాచారం. తిరుమల తిరుపతి వెళుతుండగా స్వామివారి దర్శనం కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MOST READ :
-
Gas Cylinder : మహిళలకు అదిరిపోయే రాఖి గిఫ్ట్.. వంట గ్యాస్ పై రూ.300 సబ్సిడీ..!
-
TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఆర్టీసి కీలక ప్రకటన.. అలా చేస్తేనే ఫ్రీ టికెట్..!
-
Croma : స్వాతంత్ర్య దినోత్సవ సేల్.. ఎలక్ట్రానిక్స్, అప్లయెన్సెస్‌పై 50% వరకు భారీ డిస్కౌంట్..!
-
Post Office : పోస్ట్ ఆఫీస్ లో అదిరిపోయే స్కీం.. రూ. 12,500 డిపాజిట్ తో.. 70 లక్షలు పొందండి ఇలా..!









