Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

Rythu Bima : రైతు బీమా పథకంలో కీలక అప్ డేట్..!

Rythu Bima : రైతు బీమా పథకంలో కీలక అప్ డేట్..!

చింతపల్లి, మన సాక్షి :

తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం రైతులు సద్విని యోగపరచుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రావణ కుమారి పేర్కొన్నారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ 18 సంవత్సరాలు నుండి 59 సంవత్సరాల వయసున్న రైతులు మాత్రమే బీమా చేసుకోవాలన్నారు.

ఈనెల 14 వరకే ఈ అవకాశం ఉందని మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన కొత్తగా పాస్ బుక్కులు పొందిన రైతులు క్లస్టర్ వ్యవసాయ విస్తరణాధికారిని నేరుగా రైతులు రైతు వేదిక కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు. దరఖాస్తు పూర్తి చేసి ఇవ్వాలన్నారు.

రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన పత్రాలు

1 దరఖాస్తు ఫారం,

2 రైతు పట్టాదారు పాస్ బుక్ జిరాక్స్,

3 రైతు ఆధార్ కార్డు జిరాక్స్,

4 నామిని ఆధార్ కార్డ్ జిరాక్స్ జత చేయాలని వారు పేర్కొన్నారు.

రైతు బీమా కోసం మరో రెండు రోజులు ప్రభుత్వం రైతులకు ఈ వెసలు బాటు కనిపిస్తుంది అన్నారు.

ఇవి కూడా చదవండి (MOST READ)

  1. TG News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. కొత్తగా 10 మార్కెట్ యార్డులు.. ఎక్కడెక్కడంటే..!

  2. Rythu Bima : 18 ఏళ్లు నిండిన వారికి ఐదు లక్షల బీమా.. రెండు రోజులే గడువు.. కావలసిన పత్రాలు ఇవీ..!

  3. Govt Scheme : ఆడపిల్ల పుడితే తల్లికి రూ. 6000.. స్పెషల్ స్కీం.. దరఖాస్తు ఇలా..!

  4. Blood Group : మీకు ఆ బ్లడ్ గ్రూప్ ఉంటే స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ.. అధ్యయనంలో నిర్ధారణ..!

  5. Govt Scheme : ఆడపిల్ల పుడితే తల్లికి రూ. 6000.. స్పెషల్ స్కీం.. దరఖాస్తు ఇలా..!

మరిన్ని వార్తలు