Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. తిప్పర్తి ఘటన కేసులో 50 ఏళ్ల జైలు, 80 వేల జరిమానా..!

Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. తిప్పర్తి ఘటన కేసులో 50 ఏళ్ల జైలు, 80 వేల జరిమానా..!

నల్లగొండ, మనసాక్షి :

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం ఘటనలో నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

నిందితుడు ఖయ్యూం పైన ఎస్సీ ఎస్టీ హత్య కిడ్నాప్ కేసు నమోదు కాగా నేడు నల్గొండ అడిషనల్ జడ్జి ఎస్సీ ఎస్టీ కేసు నిందితునికి 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష 25 వేల జరిమానా విధించింది. కాగా ఎస్సీ ఎస్టీ కేసులో 20 సంవత్సరాల కఠిన , కారాగార శిక్ష 25 వేల జరినామా విధించినట్లు ఎస్పీ శరత్చంద్ర పవర్ తెలిపారు

అలాగే కిడ్నాపింగ్ కేసులో ఒక సంవత్సరం కారగార శిక్ష 5000 రూపాయలు జరిమానా మొత్తం 51 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష 80 వేల జరిమానా వేసినట్లు తెలిపారు.

బాధితులకి 7 లక్షల రూపాయల పరిహారంగా అందించాలని తీర్పు ఇచ్చినట్టు తెలిపారు. ఈ కేసులో సరైన సాక్షాదారాల సేకరించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసి నిందితుని శిక్ష పడే విధంగా చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫ్ సర్ వెంకటరెడ్డి, మట్టయ్య తదితరులను, ఎస్పీ అభినందించారు.

MOST READ : 

  1. NMDC : హైదరాబాద్ మారథాన్ 2025కు అధికారిక భాగస్వామిగా తమ మారథాన్ పోర్ట్‌ఫోలియోను విస్తరించిన ఏసిక్స్..!

  2. School Building : నిధులు లేవు.. గదులు లేవు.. చదువులు సాగేదెలా..!

  3. District collector : జాతీయ కుటుంబ ప్రయోజనం పథకానికి దరఖాస్తుల ఆహ్వానం.. మీరు అర్హులు అయితే దరఖాస్తు చేసుకోండి..!

  4. ACB : రూ.70 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చెక్కిన సబ్ రిజిస్ట్రార్.. డాక్యుమెంట్ రైటర్..!

  5. Model School : ఈ మోడల్ స్కూల్ కు రాష్ట్రస్థాయి గుర్తింపు.. ట్రైల్ బ్లేజర్స్ పుస్తకంలో చోటు..!

మరిన్ని వార్తలు