Breaking Newsకరీంనగర్క్రైంజిల్లా వార్తలుతెలంగాణ
ACB : డ్రగ్ కంట్రోల్ ఆఫీసులో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ దొరికిన అధికారులు..!

ACB : డ్రగ్ కంట్రోల్ ఆఫీసులో ఏసీబీ దాడులు.. లంచం తీసుకుంటూ దొరికిన అధికారులు..!
కరీంనగర్, మనసాక్షి :
కరీంనగర్ లో ని అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కరీంనగర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రైవేటు ఆసుపత్రి మెడికల్ షాప్ రెన్యువల్ కోసం 20 వేలు లంచం తీసుకుంటుండగా అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్తీక్ తో పాటు ప్రైవేట్ పర్సన్ రామును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. భరద్వాజ్ తో సహా రామును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.
MOST READ :
-
Nalgonda : అధిక వడ్డీ ఆశచూపి రూ.100 కోట్లు వసూలు.. అప్పు తీర్చకపోవడంతో వడ్డీ వ్యాపారి ఇంటికి నిప్పు పెట్టిన బాధితులు..!
-
Success Story : తండ్రి కలను నిజం చేసిన కూతురు.. ఇదే కదా సక్సెస్ అంటే..!
-
Roti : రాత్రి మిగిలిన రోటీ పారేస్తున్నారా.. ఇలా చేస్తే అద్భుతం.. ఆరోగ్య లాభాలు తెలుసుకోండి..!
-
Alumni : ముప్పై ఏళ్ల తర్వాత ఆత్మీయ సమ్మేళనం.. అవదుల్లేని ఆనందం..!









