Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రీడలుBreaking Newsఆంధ్రప్రదేశ్

State Level : రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థి..!

State Level : రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థి..!

మదనపల్లె టౌన్, మనసాక్షి :

రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు ఢిల్లీ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి లతీష్ కుమార్ ఎంపికైనట్లు స్కూల్ చైర్ పర్సన్లు అమృత, శ్రీదేవిలు తెలిపారు. ఆదివారం నగరి లో ఉమ్మడి చిత్తూరు జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-19 క్రికెట్ పోటీలను నిర్వహించి రాష్ట్రస్థాయి జట్టు ను ఎంపిక చేశారు.

ఈ పోటీలలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన క్రీడాకారుడు లతీఫ్ కుమార్ అద్భుత ప్రతిభను కనబరిచి రాష్ట్రాస్థాయి పోటీలకు ఎంపిక అయ్యాడు. నవంబర్ 1నుంచి శ్రీకాకుళం లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో లతీఫ్ కుమార్ పాల్గొనడం జరుగుతుందన్నారు.

లతీఫ్ కుమార్ ను అమృత, శ్రీదేవి, ప్రిన్సిపల్ షహనాజ్ ఖాన్, పీ ఈ టీ లు మహమ్మద్ అలీ, భాను ప్రకాష్, రవి, జతీష్, శబ్నం లు అభినందించారు.

MOST READ : 

  1. Nalgonda : ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి.. బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్..!

  2. District Collector : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై అధికారులకు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. టార్గెట్స్ పూర్తి చేయాలి..!

  3. TG News : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పదవులు రద్దు..!

  4. State Level Badminton : రాష్ట్రస్థాయి బాడ్మింటన్‌ పోటీలకు శరణ్య ఎంపిక..!

మరిన్ని వార్తలు