Accident : చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 21కి చేరిన మృతులు.. మృతుల వివరాలు ఇవే..!

Accident : చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 21కి చేరిన మృతులు.. మృతుల వివరాలు ఇవే..!
చేవెళ్ల, మన సాక్షి :
రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు 21 మంది మృతిచెందారు. మృతుల్లో ఆర్టీసీ బస్సు, లారీ డ్రైవర్లతో పాటు ఏడుగురు పురుషులు, 12 మంది మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. పలువురు మృతులు, క్షతగాత్రుల వివరాలను అధికారులు వెల్లడించారు.
మృతుల వివరాలు..👇
* దస్తగిరి బాబా, బస్సు డ్రైవర్
* తారిబాయ్ (45), దన్నారమ్ తండా
* కల్పన (45), బోరబండ
* బచ్చన్ నాగమణి (55), భానూరు
* ఏమావత్ తాలీబామ్, దన్నారమ్ తండా
* మల్లగండ్ల హనుమంతు, దౌల్తాబాద్
* గుర్రాల అభిత (21), యాలాల్
* గోగుల గుణమ్మ, బోరబండ
* షేక్ ఖలీద్ హుస్సేన్, తాండూరు
* తబస్సుమ్ జహాన్, తాండూరు
*క్షతగాత్రులు..👇*
* వెంకటయ్య
* బుచ్చిబాబు-దన్నారమ్ తండా
* అబ్దుల్ రజాక్-హైదరాబాద్
* వెన్నెల
* సుజాత
* అశోక్
* రవి
* శ్రీను- తాండూరు
* నందిని- తాండూరు
* బస్వరాజ్-కోకట్ (కర్ణాటక)
* ప్రేరణ- వికారాబాద్
* సాయి
* అక్రమ్-తాండూరు
* అస్లామ్-తాండూరు
MOST READ :









