Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లా

Veldanda : అనుమానాస్పదంగా యువకుడు మృతి..! 

Veldanda : అనుమానాస్పదంగా యువకుడు మృతి..! 

వెల్దండ, మన సాక్షి :

వెల్దండ మండలంలోని రాచూర్ గ్రామానికి చెందిన కొంగళ్ళ శివ (26) ఆదివారం వ్యవసాయ పొలం లో మిగతా జీవిగా కనిపించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి కున్నాయి.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం వ్యవసాయ పనిముట్ల అవసరాలు నిమిత్తం బయలుదేరి వెళ్లాడు. రాత్రి గడిచిన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదన్నారు.

ఆదివారం ఉదయం వ్యవసాయ పొలంలో శివ శవమై కనిపించాడు అంటూ చుట్టుపక్కల రైతులకు తెలియడంతో వారందరూ బాధపడుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు అతనిని హతమార్చి పొలంలో వేసిపోయినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

MOST READ : 

  1. ACB : మిర్యాలగూడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఇంటి పై ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు..!

  2. BIG BREAKING : జమ్ము కాశ్మీర్ పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి, 30 మంది గాయాలు..!

  3. TG News : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మూడు రౌండ్లు పూర్తి.. కాంగ్రెస్ ఆధిక్యం..!

మరిన్ని వార్తలు