Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

High court : పంచాయతీ ఎన్నికల జీవో 46 పై హైకోర్టు సంచలనం..!

High court : పంచాయతీ ఎన్నికల జీవో 46 పై హైకోర్టు సంచలనం..!

హైదరాబాద్, మన సాక్షి:
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు నిలిపివేయడానికి హైకోర్టు నిరాకరించింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అభ్యంతరం తెలుపుతూ బీసీ సంఘాలు గురువారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి.

అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. బీసీలలో ABCD వర్గాల ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వాలని వారు కోరారు. పిటీషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున ఈ దశలో స్టే విధించలేమని తీర్పునిచ్చింది.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసాలో కీలక మార్పులు.. యాసంగి భరోసా వారికే.. బిగ్ అప్డేట్..!

  2. Miryalaguda : బెల్ట్ షాప్ పై పోలీసుల దాడి.. నిల్వ ఉన్న మద్యం సీజ్..!

  3. CM Revanth : తెలుగులో భారత రాజ్యాంగ గ్రంథం.. ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..!

  4. District collector : పంచాయతీ ఎన్నికలపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. పారదర్శకంగా నిర్వహించాలి..!

మరిన్ని వార్తలు