Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : సూర్యాపేట జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు.. ఏం చేయకూడదంటే..!

Suryapet : సూర్యాపేట జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు.. ఏం చేయకూడదంటే..!

సూర్యాపేట, మన సాక్షి :

శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ నెల 02 నుంచి 31వ తేది వరకు “30 పోలీస్ యాక్ట్ “అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ కే.నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో పోలీసు అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి ర్యాలీలు,సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేయరాదని తెలిపారు.

అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే నిర్వాహకుల పై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించేందుకు దారి తీసే సమావేశాలు,జన సమూహం చేయడం పూర్తిగా నిషేధమని తెలిపారు.

సోషల్ మీడియా నందు అనవసరమైన విషయాలను, అసత్యాలను వ్యాప్తి చేసిన వారిపై కేసులను నమోదు చేయబడతాయని తెలిపారు. చట్టపరంగా జారీ చేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే 30 పోలీస్ ఆక్ట్ ప్రకారం చర్యలు తప్పవు అని బాణాసంచా, డీజేలు ఉపయోగించవద్దు అన్నారు.

MOST READ NEWS 

  1. TG News : రైతులకు భారీ శుభవార్త.. వారి అకౌంట్లో డబ్బులు జమ..!

  2. Miryalaguda : కాంగ్రెస్, వామపక్షాల పొత్తు.. సర్పంచ్ అభ్యర్థి నామినేషన్..!

  3. Nalgonda : రూ.300 కోట్లతో బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ.. డైరెక్టర్ ఇంటిముందు బాధితుల ఆందోళన..!

  4. IBOMMA : ఐ బొమ్మ పేరు ఎందుకు పెట్టాడో చెప్పిన రవి.. ముగిసిన కస్టడీ..!

  5. Sarpanch Elections : మన గ్రామాభివృద్ధి.. మన చేతుల్లోనే..!

మరిన్ని వార్తలు