తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలునల్గొండ

Tahsildar : గుర్రంపోడు తహశీల్దార్‌గా ఎన్. కరుణ శ్రీ.. ఎవరో తెలుసా..!

గుర్రంపోడు మండల నూతన తహశీల్దార్‌గా ఎన్. కరుణశ్రీ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన తహశీల్దార్ పి. శ్రీనివాస్ మిర్యాలగూడకు బదిలీ కావడంతో, ఆయన స్థానంలో తిరుమలగిరి నుండి బదిలీపై వచ్చిన కరుణశ్రీ బాధ్యతలు చేపట్టారు.

Tahsildar : గుర్రంపోడు తహశీల్దార్‌గా ఎన్. కరుణ శ్రీ.. ఎవరో తెలుసా..!

గుర్రంపోడు, మన సాక్షి:

గుర్రంపోడు మండల నూతన తహశీల్దార్‌గా ఎన్. కరుణశ్రీ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన తహశీల్దార్ పి. శ్రీనివాస్ మిర్యాలగూడకు బదిలీ కావడంతో, ఆయన స్థానంలో తిరుమలగిరి నుండి బదిలీపై వచ్చిన కరుణశ్రీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండల పరిధిలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, విధుల నిర్వహణలో సిబ్బంది అందరూ సమన్వయంతో సహకరించాలని కోరారు.

అనంతరం కార్యాలయ సిబ్బంది ఆమెకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్.ఐలు నజీర్, హాకీం, సర్వేయర్ రాంనర్సయ్య, ఏఎస్ సాలయ్య, జూనియర్ అసిస్టెంట్లు సందీప్, గోవర్ధన్, యాదగిరి, రామక్రిష్ణ, శ్రీనివాస్, రాంరెడ్డి, జీపీఓల మండల అధ్యక్షుడు శ్రీనివాస్, ఎఫ్.ఏ.ఎస్ నరేష్, కంప్యూటర్ ఆపరేటర్ శివ ,ఇతర రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

MOST READ : 

  1. Nalgonda : అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశం.. తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి..!

  2. Farmer Registration : రైతులకు కీలక సూచన.. ప్రతి రైతు ఫార్మర్‌ రిజిస్టేషన్‌ చేసుకోవాలి..!

  3. Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం, లేటెస్ట్ అప్డేట్..!

  4. Gold Price : బంగారం ఇక కొనలేమా.. ఒక్కరోజులో రూ.22,500.. ఈరోజు తులం ఎంతంటే..!

మరిన్ని వార్తలు