Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను దారుణంగా హత్య చేసిన భార్య..!

వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్తను దారుణంగా హతమార్చిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని మాడుగులపల్లి మండలం సీత్యతండాలో బుధవారం చోటు చేసుకుంది.

Miryalaguda : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను దారుణంగా హత్య చేసిన భార్య..!

మాడుగులపల్లి, మన సాక్షి :

వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్తను దారుణంగా హతమార్చిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని మాడుగులపల్లి మండలం సీత్యతండాలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..

అన్యోన్య దాంపత్యంలో అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భార్య లక్ష్మి తన భర్త రవిని కడతేర్చింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసుల విచారణలో లక్ష్మీ నేరాన్ని ఒప్పుకొని లొంగిపోయింది. ఈ దారుణ ఘటనతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

MOST READ 

  1. TG News : ఫిరాయింపుల కేసులో కీలక పరిణామం.. ఎమ్మెల్యే దానం నాగేందర్ కు నోటీసులు..!

  2. Gold Price : భారీగా పెరిగిన బంగారం ధర.. ఆల్ టైం రికార్డ్.. మరింత ధర పెరిగేనా..!

  3. Nalgonda : తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు..!

  4. Medaram : మేడారం సందర్శించిన న్యూజిలాండ్ మావోరీ గిరిజన ప్రతినిధులు.. ప్రాంగణంలో హకా నృత్య ప్రదర్శన!

మరిన్ని వార్తలు