Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడలో బీఆర్ఎస్ లో చేరికలు..!

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో సుందర్ నగర్ (వార్డ్–18) నుండి సుమారు 100 మంది మిర్యాలగూడ మున్సిపాలిటీ సమన్వయకర్త, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

Miryalaguda : మిర్యాలగూడలో బీఆర్ఎస్ లో చేరికలు..!

మిర్యాలగూడ, మన సాక్షి :

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో సుందర్ నగర్ (వార్డ్–18) నుండి సుమారు 100 మంది మిర్యాలగూడ మున్సిపాలిటీ సమన్వయకర్త, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

పెద్ది శ్రీనివాస్ గౌడ్, గుంజ కొండల్, గోడిగా మల్లేష్ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారిని, బడుగుల లింగయ్య యాదవ్ మరియు మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి వల్లంపట్ల వినోద్‌తో పాటు గుంజ శ్రీనివాస్, చింతకుంట్ల చాంద్, గుడుగుంట్ల కిషోర్, పందిరి అరుణ్, కుర్ర రాజు, దండెం మధు, పెండ్ర నాని, మడప సాయిరాం, అనుముల సైదులు, పెండ్ర అశోక్, పెండ్ర మహేష్, పెండ్ర ఉపేందర్, మేలగర కృష్ణ కుమార్, మస్తాన్, నాగుల్ మీరా తదితరులు బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకొని అధికారికంగా పార్టీలో చేరారు.

MOST READ 

  1. Miryalaguda : మిర్యాలగూడలో నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన సబ్ కలెక్టర్..!

  2. Miryalaguda : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను దారుణంగా హత్య చేసిన భార్య..!

  3. Nalgonda : తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు..!

  4. Nalgonda : రూ.30 లక్షల వ్యయంతో హెల్త్ ఎటిఎం.. ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి..!

  5. TG News : మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా.. షెడ్యూల్ విడుదల, రేపటి నుంచి నామినేషన్లు..!

మరిన్ని వార్తలు