Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండరాజకీయం

Miryalaguda : మిర్యాలగూడలో నూకల కవిత విస్తృత ప్రచారం..!

మిర్యాలగూడలోని 17వ వార్డ్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీకే ఓటువేసి హౌసింగ్ బోర్డ్ చరిత్రను తిరగరాయాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అద్యక్షులు నుకల వేణుగోపాల్ రెడ్డి కోరారు.

Miryalaguda : మిర్యాలగూడలో నూకల కవిత విస్తృత ప్రచారం..!

మిర్యాలగూడ, మన సాక్షి:

మిర్యాలగూడలోని 17వ వార్డ్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీకే ఓటువేసి హౌసింగ్ బోర్డ్ చరిత్రను తిరగరాయాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అద్యక్షులు నుకల వేణుగోపాల్ రెడ్డి కోరారు. సోమవారం 17 వ వార్డులో నూకల కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇంటింట ప్రచారం నిర్వహించారు. నమ్మకమైన నాయకత్వం ప్రజల సమస్యలు తెలిసిన విద్యావంతురాలు, అందుబాటులో ఉండే గుణం, ఏ కష్టం వచ్చినా అండగా నిలిచే వ్యక్తిత్వం, హౌసింగ్ బోర్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దే లక్ష్యం ఉందన్నారు. మన వార్డు మన భవిష్యత్తు మన కాంగ్రెస్ నినాదంతో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో మాజీ కౌన్సిలర్ రవినాయక్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ 

District collector : జిల్లా కలెక్టర్ కీలక ప్రకటన.. ప్రజావాణి రద్దు..!

Miryalaguda : రాజకీయ దురుద్దేశంతోనే తెరపైకి ఫోన్ ట్యాపింగ్ కేసు..!

మరిన్ని వార్తలు