Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
క్రీడలుBreaking Newsజిల్లా వార్తలువికారాబాద్ జిల్లా

సీనియర్ మహిళ ‌షూటింగ్ బాల్ పోటీలలో జాతీయస్థాయికి‌ స్వాతిక..!

వికారాబాద్ జిల్లా నుండి జాతీయ స్థాయికి సీనియర్ మహిళా షూటింగ్ బాల్ పోటీలకు మట్టిలో మాణిక్యం ఏం స్వాతిక ‌ ఎంపికైందని మహాత్మ జ్యోతిబాపూలే ప్రిన్సిపల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

సీనియర్ మహిళ ‌షూటింగ్ బాల్ పోటీలలో
జాతీయస్థాయికి‌ స్వాతిక..!

బషీరాబాద్, మన సాక్షి :

వికారాబాద్ జిల్లా నుండి జాతీయ స్థాయికి సీనియర్ మహిళా షూటింగ్ బాల్ పోటీలకు మట్టిలో మాణిక్యం ఏం స్వాతిక ‌ ఎంపికైందని మహాత్మ జ్యోతిబాపూలే ప్రిన్సిపల్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

మహాత్మ జ్యోతి‌ బాపూలే బీసీ రెసిడెన్షియల్ ‌గురుకుల పాఠశాల‌ బషీరాబాద్ లో ‌8వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఏం స్వాతిక‌ జాతీయస్థాయి సీనియర్ మహిళ షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికైంది జనవరి 17 18 తేదీల్లో తాండూరులో జరిగిన రాష్ట్రస్థాయి సౌత్ జోన్ సీనియర్ మహిళ షూటింగ్ బాల్ పోటీల్లో వికారాబాద్ జిల్లా తరఫునుంచి పాల్గొన్న ఎం స్వాతిక ప్రతిభ వంతమైన ఆటతీరుతో‌ ఆకట్టుకొని జాతీయస్థాయి పోటీలకు ఎంపికైందని పాఠశాల ప్రిన్సిపల్ రూపా రాణి ఒక ప్రకటనలో తెలిపారు.

ఉట్టిపల్లి గ్రామం దోమ మండలం వికారాబాద్ జిల్లా చెందిన ఎం స్వాతిక ఫిబ్రవరి‌ ఆరు నుంచి తొమ్మిదవ తేదీ వరకు తిరుపతిలో జరిగే జాతీయస్థాయి మహిళ షూటింగ్ బాల్ పోటీలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనుంది, జాతీయస్థాయికి ఎంపికైన స్వాతికను ‌పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ జ్యోతి, పాఠశాల ఉపాధ్యాయ బృందం, శుభాకాంక్షలు తెలియజేశారు, తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు గ్రామస్తులు సంతోష వ్యక్తం చేశారు.

By : Naresh, Basheerabad.

MOST READ 

  1. ACB : రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన అవినీతి తిమింగలం..!

  2. Gold Price : బంగారం ధరలో ఊహించని మార్పు.. ఈరోజు తులం ఎంతంటే..!

  3. Hyderabad : హుస్సేన్ సాగర్ లో దూకి ఆత్మహత్యకు పాల్పడిన సాఫ్ట్ వేర్ద్ ఉద్యోగిని..!

  4. Miryalaguda : మిర్యాలగూడలో బీఆర్ఎస్, సీపీఎం పొత్తు.. 29వ వార్డులో డబ్బికార్ మల్లేష్ గెలుపుకు ప్రచారం..!

మరిన్ని వార్తలు