Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
జిల్లా వార్తలుBreaking Newsపండుగలుసూర్యాపేట జిల్లా

Suryapet : ఘనంగా శివరాత్రి వేడుకలు..!

సూర్యాపేట జిల్లా కేంద్రంలో శివరాత్రి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని శ్రీ అన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామి దేవాలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పాత శివాలయంలో శివరాత్రి వేడుకలు సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు.

Suryapet : ఘనంగా శివరాత్రి వేడుకలు..!

సూర్యాపేట, మనసాక్షి :

సూర్యాపేట జిల్లా కేంద్రంలో శివరాత్రి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని శ్రీ అన్నపూర్ణ సహిత విశ్వనాథ స్వామి దేవాలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పాత శివాలయంలో శివరాత్రి వేడుకలు సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అర్చకులు రెంటాల సతీష్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వేకువ జాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకొని మొక్కులు. దేవాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. ఈ సందర్భంగా బులియన్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు అంతటి విజయ్ దంపతులు పాత శివాలయంలో శివలింగానికి పంచామృతాలు అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

14వ వార్డు కౌన్సిలర్ గాలి సాయి కుటుంబ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామలింగేశ్వర దేవాలయ సభ్యులు అనంతుల గణేష్, అనంతుల సందీప్ సూర్యనారాయణ దుర్గాప్రసాద్ శ్రీనివాస్ భరత్ మహేష్ వెంకటేష్ భక్తులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. CM Revanth Reddy : కవితకు షాక్.. సీఎం ను కలిసిన ఫార్వార్డ్ బ్లాక్ కౌన్సిలర్లు.. (వీడియో)

  2. MIRYALAGUDA : మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ ఎంపిక.. మాజీ చైర్మన్ భార్గవ్ కీలక కామెంట్..!

  3. TG News : మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లోకి కొత్తగూడెం స్వతంత్ర కార్పొరేటర్లు..!

  4. Municipal Elections : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అధికారిక ప్రకటన.. ఎవరికి ఎంత శాతం వార్డులు..!

మరిన్ని వార్తలు