Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Narayanpet : ఇంటర్ పరీక్ష పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు..!

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష లు బుధవారం నుంచి ప్రారం భం అయిన సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎర్రగుట్ట వద్ద గల సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల, ప్రభుత్వ జూనియ ర్ కళాశాల పరీక్ష కేంద్రాలను డీఎస్పీ నల్లపు లింగయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి పోలీసు అధికారులు సిబ్బం దికి భద్రతపరమైన సూచన లు చేశారు.

Narayanpet : ఇంటర్ పరీక్ష పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు..!

నారాయణపేట టౌన్, మనసాక్షి:

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష లు బుధవారం నుంచి ప్రారం భం అయిన సందర్భంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎర్రగుట్ట వద్ద గల సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల, ప్రభుత్వ జూనియ ర్ కళాశాల పరీక్ష కేంద్రాలను డీఎస్పీ నల్లపు లింగయ్య ఆకస్మిక తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి పోలీసు అధికారులు సిబ్బం దికి భద్రతపరమైన సూచన లు చేశారు.

ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ తీరును, భద్రతా ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికా కుండా ప్రశాంత వాతావ రణంలో పరీక్షలు రాసెందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తును పటిష్టంగా ఏర్పాటు చేశామని 163 బి ఎం ఎస్ ఎస్ (144) సెక్షన్ అమల్లో ఉన్నందున అనవసర గుంపులు ఏర్పడ కుండా చూడాలని, సెల్‌ఫోన్లు తదితర ఎలక్ట్రానిక్ పరికరా లను పరీక్ష కేంద్రాల్లోకి అను మతించవద్దని ఆదేశించారు. విద్యార్థులకు తాగునీరు,వైద్య సదుపాయాలు అందు బాటు లో ఉండేలా చర్యలు చేపట్టా లని తెలిపారు.

ALSO READ : Nalgonda : అక్రమంగా ధాన్యం విక్రయించిన మిల్లర్లు.. నల్గొండ జిల్లాలో ఇద్దరు అరెస్ట్, పరారీలో ఐదుగురు మిల్లర్లు..!

పరీక్షల నిర్వ హణలో ఎలాంటి అవకతవ కలకు తావు లేకుండా కఠినం గా వ్యవహరించాలని అధికా రులను డీఎస్పీ ఆదేశించా రు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సజావుగా, ప్రశాంతం గా, పారదర్శకంగా నిర్వహిం చేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోం దని ఆయన తెలిపారు.

ప్రశ్నపత్రాల రవాణా సమ యంలోనూ, పరీక్షలు ముగి సిన అనంతరం జవాబు పత్రా లను పూర్తిస్థాయి పోలీస్ బందోబస్తుతో సురక్షితంగా పోస్ట్ ఆఫీస్ కు తరలించాలని ఆయన సూచించారు. డిఎస్పి తో పాటు ఎస్ఐ వెంకటే శ్వర్లు, సిబ్బంది ఉన్నారు.

MOST READ : 

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు