Breaking Newsజిల్లా వార్తలునల్గొండవిద్య
Miryalaguda : విద్యార్థులకు పరీక్ష కిట్ల పంపిణీ..!
మిర్యాలగూడ మండలం తుంగపాడు హైస్కూల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ తరుణ్ క్లబ్ నుండి లయన్స్ క్లబ్ గవర్నర్ ముడుంబై రామానుజ చార్యులు జయంతి పురస్కరించుకొని మంగతాయారు తుంగపాడు హైస్కూల్లో టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఒక్కొక్కరికి 80 రూపాయల విలువగల జామెంట్రీ బాక్స్, పెన్నులు, పెన్సిళ్లు రిటైర్డ్ హెచ్ఎం క్యామ వెంకటేశం ద్వారా పంపించడం జరిగింది.

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కంచ గంట్ల. లింగయ్య యాదవ్ పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మచ్చ నాగరాజు, ఇన్చార్జి హెచ్ఎం శ్రీ వాణి, టీచర్లు శ్రీనివాస్ యాదవ్, శీను నాయక్, జానయ్య, అనిత తదితరులు పాల్గొన్నారు.