Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునాగర్ కర్నూల్ జిల్లావైద్యం

Health Camp : ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో రేపు ప్రత్యేక వైద్య శిబిరం.. సద్వినియోగం చేసుకోవాలి..! 

నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 2026 మార్చి 24న మంగళవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తున్నారని వైద్యాధికారి డాక్టర్ సింధు తెలిపారు.

Health Camp : ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో రేపు ప్రత్యేక వైద్య శిబిరం.. సద్వినియోగం చేసుకోవాలి..! 

వెల్దండ, మన సాక్షి :

నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 2026 మార్చి 24న మంగళవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహిస్తున్నారని వైద్యాధికారి డాక్టర్ సింధు తెలిపారు. ఈ వైద్య శిబిరానికి స్త్రీల వ్యాధులకు సంబంధించిన వైద్య నిపుణులు, చిన్నపిల్లల వ్యాధులకు, సాధారణ వ్యాధులకు, ఎముకల వ్యాధులకు, కంటి సంబంధిత వ్యాధులకు, దంత సంబంధిత వ్యాధుల వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని, కావున వెల్దండ మండలంలోని సర్పంచులు,ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజలు, రోగులు పాల్గొనగలరని కోరారు.

MOST READ 

మరిన్ని వార్తలు