Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ

 Breaking : శేశిలేటి వాగు బ్రిడ్జి పై ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి..! 

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలోని శేశిలేటి వాగుబ్రిడ్జి పై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Breaking : శేశిలేటి వాగు బ్రిడ్జి పై ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి..! 

గుర్రంపోడు, మన సాక్షి,

నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలోని శేశిలేటి వాగుబ్రిడ్జి పై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. మృతుడు గుర్రంపోడు మండల పరిధిలోని తెరటి గూడెం గ్రామానికి చెందిన చిరబోయిన శ్రీకాంత్ (23)గా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు