Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్క్రైం

లోయలో పడ్డ గొర్రెల బొలెరో.. ఇద్దరు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు..!

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కురబలకోట మండలం, అంగళ్లు గొర్రెల సంత నుంచి గొర్రెలను కొని కలకడ మండలం, పాపిరెడ్డిగారిపల్లికి తరలిస్తున్న బొలెరో వాహణం తంబళ్లపల్లి మండలంలోని రెడ్డి కోట సమీపంలో ఉన్న బ్రిడ్జి పై నుంచి లోయలోకి బోల్తా పడింది.

లోయలో పడ్డ గొర్రెల బొలెరో.. ఇద్దరు మృతి, మరో నలుగురికి తీవ్ర గాయాలు..!

రామసముద్రం మనసాక్షి :

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కురబలకోట మండలం, అంగళ్లు గొర్రెల సంత నుంచి గొర్రెలను కొని కలకడ మండలం, పాపిరెడ్డిగారిపల్లికి తరలిస్తున్న బొలెరో వాహణం తంబళ్లపల్లి మండలంలోని రెడ్డి కోట సమీపంలో ఉన్న బ్రిడ్జి పై నుంచి లోయలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడి కక్కడే మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని గుర్రంకొండ 108 సిబ్బంది  హుటాహుటిన మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు