Breaking Newsజాతరలుజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : ఘనంగా తడకమళ్ల లో లింగమంతుల జాతర..!
మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామంలో లింగమంతుల స్వామి, సౌడమ్మ తల్లి జాతర మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు.

Miryalaguda : ఘనంగా తడకమళ్ల లో లింగమంతుల జాతర..!
మిర్యాలగూడ, మన సాక్షి :
మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామంలో లింగమంతుల స్వామి, సౌడమ్మ తల్లి జాతర మహోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కి గ్రామస్థులు భక్తులు ఘన స్వాగతం పలికారు. భక్తులతో కలిసి దేవాలయాలు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు గుండు నరేందర్, గ్రామ సర్పంచ్ మేక సైదులు, ఉప సర్పంచ్ కుసుమ సుదర్శన్ రెడ్డి ల, వార్డ్ మెంబర్స్, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.










