Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ
BIG Breaking : హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై స్లీపర్ బస్సు దగ్ధం..!
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై స్లీపర్ బస్సు దగ్దమైంది. ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పింది.

BIG Breaking : హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై స్లీపర్ బస్సు దగ్ధం..!
మనసాక్షి, చిట్యాల :
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై స్లీపర్ బస్సు దగ్దమైంది. ఈ ఘటనలో పెను ప్రమాదం తప్పింది. ఇంజన్ లో షార్ట్ సర్క్యూట్ తో బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే ప్రమాదాన్ని పసిగట్టి ప్రయాణికులను డ్రైవర్ కిందికి దింపారు.
ప్రయాణికులంతా కిందికి దిగిన క్షణాల్లోనే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. డ్రైవర్ అప్రమత్తత వల్ల ప్రయాణికులంతా సేఫ్ గా ఉన్నారు. ఈ ప్రమాద ఘటన జరిగిన సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాదు నుంచి కాకినాడ వైపు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళుతుంది.
MOST READ :
- Karimnagar : జ్యువెలరీ షాపులో కాల్పులు జరిపి చోరీకి సూత్రధారి ఇతనే.. అరెస్టు చేసిన పోలీసులు..!
- Lemon Juice : వేసవిలో లెమన్ జ్యూస్ అందరూ తాగొచ్చా.. మంచిదేనా.. ఇలా తయారు చేసుకోండి..!
- Curd : వేసవిలో గడ్డ పెరుగు, తియ్యగా రావాలంటే ఈ చిట్కా పాటించండి..!
- Mangoes : మామిడి పండ్లు ఇంట్లో సహజంగా స్వీట్గా, బాగా మగ్గాలంటే ఇలా చేయండి..!









