Breaking Newsజిల్లా వార్తలుమెదక్
సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు.. మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్..!
సేంద్రియ వ్యవసాయంతో రైతుల అధిక లాభాలు పొందాలని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు.

సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు.. మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్..!
శివంపేట, మన సాక్షి :
సేంద్రియ వ్యవసాయంతో రైతుల అధిక లాభాలు పొందాలని జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. శివంపేట మండలంలోని ఉసిరిక పల్లి గ్రామానికి చెందిన రైతు పోతా రాజు బలేష్ సేంద్రియ ఎరువులతో సాగు చేస్తున్న పంటను మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ ప్రత్యేకంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సేంద్రియ ఎరువులు సాగు చేస్తే రైతులకు ఎంతో లాభాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కుమార్ మండల ఏవో లావణ్య. గ్రామ సర్పంచ్ సుజాత ఉప సర్పంచ్ సురేందర్ రెడ్డి. యాదగిరి నాయకుడు కృష్ణారావు మర్రి గోపాల్ రెడ్డి రైతులు తదితరులు ఉన్నారు









