Breaking Newsజిల్లా వార్తలురంగారెడ్డి
Shankarpalli : కొండకల్ లో 25 వరకు రోడ్డు, రైల్వే గేట్ మూసివేత.. ట్రాఫిక్ మళ్ళింపు..!
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో రోడ్డు పనుల అభివృద్ధిలో భాగంగా ఈనెల 12 వ తేదీ నుండి 25వ తేదీ వరకు మసీదు నుండి రైల్వే గేట్ వరకు రోడ్డు, రైల్వే గేట్ మూసివేయబడునని, సర్పంచ్ ఎరుకల శేఖర్ తెలిపారు.

Shankarpalli : కొండకల్ లో 25 వరకు రోడ్డు, రైల్వే గేట్ మూసివేత.. ట్రాఫిక్ మళ్ళింపు..!
శంకర్పల్లి, (మన సాక్షి):
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో రోడ్డు పనుల అభివృద్ధిలో భాగంగా ఈనెల 12 వ తేదీ నుండి 25వ తేదీ వరకు మసీదు నుండి రైల్వే గేట్ వరకు రోడ్డు, రైల్వే గేట్ మూసివేయబడునని, సర్పంచ్ ఎరుకల శేఖర్ తెలిపారు. వాహనదారులు వేరే మార్గం నుండి వెళ్లగలరని గ్రామపంచాయతీ తరపున కోరడమైనదని చెప్పారు. ప్రజలు, ప్రయాణికులు సహకరించగలరని కోరారు.









