TOP STORIESBreaking Newsతెలంగాణహైదరాబాద్
Gold Price : మరోసారి భారీగా తగ్గిన పసిడి ధర.. ఈరోజు తులం ఎంతటే..!
పసిడి ప్రియులకు భారీ శుభవార్త అందింది. మంగళవారం ఒక్కరోజే బంగారం ధర భారీగా తగ్గింది. దాంతో పసిడి ప్రియులు ఆనందంలో ఉన్నారు.

Gold Price : మరోసారి భారీగా తగ్గిన పసిడి ధర.. ఈరోజు తులం ఎంతటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
బంగారం ధర మరోసారి భారీగా తగ్గింది. పసిడి ప్రియులకు భారీ శుభవార్త అందింది. మంగళవారం ఒక్కరోజే బంగారం ధర భారీగా తగ్గింది. దాంతో పసిడి ప్రియులు ఆనందంలో ఉన్నారు. 24 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం ధర 20,700 రూపాయలు తగ్గింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల ధర 19000 రూపాయలు తగ్గింది.
ఈరోజు తులం ఎంతంటే :
హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధర మంగళవారం 10 గ్రాముల తులం 24 క్యారెట్స్ కు 2070 రూపాయలు తగ్గడంతో 1,45,910 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం కు 1900 రూపాయలు తగ్గి 1,33,750 రూపాయలకు చేరింది. హైదరాబాదులో ఉన్న బంగారం ధరలు తెలుగు రాష్ట్రాలలో ప్రధాన పట్టణాల్లో కూడా ఇవే కొనసాగుతున్నాయి.
SIMILAR NEWS :
- Gold Price : పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త.. ఒకేసారి భారీగా తగ్గిన బంగారం ధర..!
- Silver and Gold Rate : ఒకే రోజు రూ.5000 పడిపోయిన సిల్వర్.. స్థిరంగా బంగారం ధర..!
- Gold Price : యుద్ధం ముగిసింది.. గోల్డ్ రేట్ తగ్గుముఖం.. ఈరోజు ధర ఎంతంటే..!
- Gold Price : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. పతనమైన ధర, ఈరోజు తులం ఎంతంటే..!









