ఆంధ్రప్రదేశ్Breaking Newsరాజకీయం
ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన చమర్తి జగన్ మోహన్ రాజు..!
రాజంపేట కడప జిల్లా,జమ్మలమడుగు పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు హెలిపాడ్ వద్దకు చేరుకొని ఘనంగా స్వాగతం పలికారు.

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన చమర్తి జగన్ మోహన్ రాజు..!
రామసముద్రం, మనసాక్షి :
రాజంపేట కడప జిల్లా,జమ్మలమడుగు పర్యటనకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు హెలిపాడ్ వద్దకు చేరుకొని ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా రాజంపేట నియోజకవర్గం లోని పలు అభివృద్ధి కార్యక్రమాలు, తాజా రాజకీయ పరిణామాలు గురించి చర్చించినట్లు జగన్ మోహన్ రాజు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి :
- Karimnagar : రెవెన్యూ కార్యాలయంలో అవినీతిపై విచారణ జరపాలి..!
- Miryalaguda : ఎమ్మెల్యే బీఎల్ఆర్ పల్లెబాట, చిల్లాపురంలో పల్లెనిద్ర, పర్యటన..!
- Miryalaguda : మిర్యాలగూడలో పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్..!
- రైతులు ఈ పంటలు సాగు చేస్తే నాలుగేళ్ళ పాటు ఏటా ఎకరానికి రూ.4200 ప్రభుత్వ సహాయం.. 30 ఏళ్ల పాటు స్థిరాదాయం..!