Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
ప్రపంచంBreaking News

మళ్ళీ హార్ముజ్ ముసివేసిన ఇరాన్..!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. హార్ముజ్ జలసంధిలో అనధికార మార్గంలో ప్రయాణిస్తున్న ఓ నౌకపై తమ సైన్యం కాల్పులు జరిగిందని అందుకు జలసంది ని మరోసారి మూసివేస్తున్నట్లు ప్రకటించింది.

మళ్ళీ హార్ముజ్ ముసివేసిన ఇరాన్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. హార్ముజ్ జలసంధిలో అనధికార మార్గంలో ప్రయాణిస్తున్న ఓ నౌకపై తమ సైన్యం కాల్పులు జరిగిందని అందుకు జలసంది ని మరోసారి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అదేవిధంగా ఇరాన్ పై దాడులు ప్రారంభించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొన్నది. ఆర్మూర్ తీరంలో రెండు పట్టణాల్లో పేలుళ్ళు సంభవించాయని ఇరాన్ ప్రభుత్వం కూడా మీడియాకు వెల్లడించింది.

మరిన్ని వార్తలు