Breaking Newsక్రైంజిల్లా వార్తలునల్గొండ
Miryalaguda : మిర్యాలగూడలో చింతపల్లి బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం.. మృతి చెందిన మహిళ, బిఎల్ఆర్ పరామర్శ..!
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని చింతపల్లి బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది.

Miryalaguda : మిర్యాలగూడలో చింతపల్లి బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం.. మృతి చెందిన మహిళ, బిఎల్ఆర్ పరామర్శ..!
మిర్యాలగూడ మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని చింతపల్లి బైపాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. మహిళ కుటుంబ సభ్యులను స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఆదివారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పరామర్శించారు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ధనావత్ కమల పార్ధివ దేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.. వారికి తగిన న్యాయం జరిగే చూడాలని అధికారులకు అదేశించారు. వారితో పాటు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ
- Srisailam : శ్రీశైలం జలాశయానికి భారీ వరద.. గేట్లు ఓపెన్ ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!
- ఆలూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, అక్కడికక్కడే ఒకరు మృతి..!
- Good News : నిరుద్యోగులకు శుభవార్త.. అంగన్వాడి టీచర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం..!
- Miryalaguda : మిర్యాలగూడలో ఎరువుల దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు..!










