Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా
Asara : ఆసరా పెన్షన్ కోసం దరఖాస్తుల ఆహ్వానం..!
రాష్ట్ర ప్రభుత్వం నూతన పెన్షన్ ఈనెల 15 నుంచి ఇవ్వడం జరుగుతుందని ఎంపిడిఓ దయాకర్ రావు అన్నారు.

Asara : ఆసరా పెన్షన్ కోసం దరఖాస్తుల ఆహ్వానం..!
కంగ్టి, మన సాక్షి :
రాష్ట్ర ప్రభుత్వం నూతన పెన్షన్ ఈనెల 15 నుంచి ఇవ్వడం జరుగుతుందని ఎంపిడిఓ దయాకర్ రావు అన్నారు. శుక్రవారం కంగ్టి మండల పరిధిలోని 33 గ్రామ పంచాయతీలకు సంబంధించిన నూతన పెన్షన్ దారులు పెన్షన్ కోసం పంచాయతీ కార్యదర్శుల వద్ద లేదా ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఎంపిడిఓ సూచించారు. దరఖాస్తు ఫారం, ఇన్కమ్ సర్టిఫికేట్ , డెత్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు బ్యాంకు అకౌంట్ తో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.









