Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఆంధ్రప్రదేశ్ఉద్యోగం

గుంతకల్ వన్‌టౌన్ సీఐగా వల్లాల శ్రీధర్ బాధ్యతల స్వీకరణ..!

గుంతకల్ వన్‌టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా వల్లాల శ్రీధర్ నియమితులయ్యారు.

గుంతకల్ వన్‌టౌన్ సీఐగా వల్లాల శ్రీధర్ బాధ్యతల స్వీకరణ..!

మదనపల్లి, మనసాక్షి:

గుంతకల్ వన్‌టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా వల్లాల శ్రీధర్ నియమితులయ్యారు. గుంతకల్ వన్ టౌన్
నూతన సీఐ గా బాధ్యతలు స్వీకరించిన ఆయన శాంతిభద్రతల పరిరక్షణకే ప్రాధాన్యత ఇస్తానని, ఎల్ల వేళలు ప్రజలకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వహిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సైలు, ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు.

MOST READ :

అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం.. నాలుగు ట్రాక్టర్ల పట్టివేత..! 

మామిడి తోట దగ్ధం.. రూ లక్షల్లో నష్టం..!

మరిన్ని వార్తలు