Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలునాగర్ కర్నూల్ జిల్లా
MPDO : ప్రతి సోమవారం MPDO కార్యాలయంలో ప్రజావాణి.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి..!
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణిని ప్రజలందరూ సద్వినియోగప రచుకోవాలని వెల్దండ ఎంపీడీవో టి. సులోచన ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

MPDO : ప్రతి సోమవారం MPDO కార్యాలయంలో ప్రజావాణి.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి..!
వెల్దండ, మన సాక్షి:
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణిని ప్రజలందరూ సద్వినియోగప రచుకోవాలని వెల్దండ ఎంపీడీవో టి. సులోచన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఉత్తర్వుల నెంబర్ 04 ప్లానింగ్ శాఖ 2026 ఆగస్టు 4న ప్రతి మండలంలో ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయించారు.
అందుకు గాను వెల్దండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈనెల 17న సోమవారం ఉదయం 10:00 నుంచి, మధ్యాహ్నం 01:00 గంటల వరకు అన్ని శాఖల అధికారులతో నిర్వహిస్తున్న ప్రజావాణిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.









