TOP STORIESBreaking Newsజాతీయం
Thungabhadra : తుంగభద్ర కు తగ్గిన వరద..!
ఎగువ ప్రాంతాలలో వర్షాలు తగ్గుముఖ పట్టడంతో తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది.

Thungabhadra : తుంగభద్ర కు తగ్గిన వరద..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
ఎగువ ప్రాంతాలలో వర్షాలు తగ్గుముఖ పట్టడంతో తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల సమయానికి 21,613 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుంది. ప్రస్తుతం తుంగభద్ర జలాశయంలో 1629.54 అడుగులకు గాను 92.35 టీఎంసీల నీరు ఉంది. ఇవ్వకు 6785 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- Srisailam : శ్రీశైలంకు వరద బంద్.. మూసుకుపోయిన ఆల్మట్టి గేట్లు, సాగర్ లో నీటిమట్టం ఎంతంటే..!
- National Flag : ఆగష్టు 15, జనవరి 26న జాతీయ జెండా ఎగురవేయడంలో తేడా ఉంటుందా.. అది ఏంటో తెలుసుకుందాం..!
- Miryalaguda : రైతులకు కావలసింది యాగాలు కాదు సాగునీరు.. సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల ఎప్పుడు..!
- Health : అద్దాలు లేకుండా కంటి చూపు మెరుగుపడాలంటే.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు..!









