Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండపండుగలుహైదరాబాద్

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నూతన సెక్రెటరీగా పల్లపు గోవర్ధన్..! 

నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని గొడకొండ్ల గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పల్లపు గోవర్ధన్ మంగళవారం హైదరాబాద్ లోని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలోసమావేశం ఏర్పాటుచేశారు.

భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నూతన సెక్రెటరీగా పల్లపు గోవర్ధన్..! 

చింతపల్లి, మనసాక్షి :

నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని గొడకొండ్ల గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పల్లపు గోవర్ధన్ మంగళవారం హైదరాబాద్ లోని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలోసమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా హైదరాబాదులో 47వ సామూహిక నిమజన మహోత్సవ కార్యక్రమం ఈనెల 25న నిర్వహించిన సందర్భంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నూతన సెక్రెటరీగా పల్లపు గోవర్ధన్ ను ఉత్సవ కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భాగ్యనగర్ ఉత్సవ సమితి తన పై పెట్టిన నిమ్మజన కార్యక్రమాన్ని భాగ్యనగరంలో ఎలాంటి ఆటంకాలకు తావివ్వకుండా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీల నిర్వాహకులతో తో కలిసి నిర్విఘ్నంగా నిమ్మజన కార్యక్రమాన్నిభక్తిశ్రద్ధలతో పూర్తి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ భాగ్యనగర్ పెద్దలు, ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు యువజన సంఘాల నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

MOST VIEWS : 

మరిన్ని వార్తలు