Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్తెలంగాణ

Gold Price : ఒకేసారి కుప్పకూలిన బంగారం.. ఈరోజు తులం ఎంతంటే..!

బంగారం ధరలు దిగుతూ వస్తున్నాయి. ఇటీవల కాలంలో బంగారం ధర తగ్గుదల కనిపించడంతో తులం ధర లక్షన్నర దిగువకు వచ్చింది. మంగళవారం ఒకేసారి బంగారం ధర కుప్ప కూలింది.

Gold Price : ఒకేసారి కుప్పకూలిన బంగారం.. ఈరోజు తులం ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

బంగారం ధరలు దిగుతూ వస్తున్నాయి. ఇటీవల కాలంలో బంగారం ధర తగ్గుదల కనిపించడంతో తులం ధర లక్షన్నర దిగువకు వచ్చింది. మంగళవారం ఒకేసారి బంగారం ధర కుప్ప కూలింది. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్స్ 100 గ్రాముల ధర 13,700 తగ్గి 14 లక్షల 88 వేల రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల ధర 12,500 తగ్గి 13 లక్షల 64 వేల రూపాయలకు చేరింది.

ఈరోజు తులం ఎంతంటే :

హైదరాబాద్ ప్రధాన మార్కెట్లో బంగారం ధర మంగళవారం 10 గ్రాముల తులం 24 క్యారెట్స్ కు 1370 రూపాయలు తగ్గి 1,48, 800 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 10 గ్రాముల తులం బంగారం ధర 1250 రూపాయలు తగ్గి 1,36,400 రూపాయలకు చేరింది.

హైదరాబాద్ మార్కెట్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, కడప, ఖమ్మం, మహబూబ్ నగర్, నెల్లూరు తదితర పట్టణాల్లో కూడా ఇంచుమించు ఇవే ధర లు కొనసాగుతున్నాయి.

Most Read : 

మరిన్ని వార్తలు